పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 26 నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామ యువజన విభాగ అధ్యక్షులు లగడపాటి గోపీనాథ్ దశ-దిన కార్యక్రమంలో నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు తో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు జడ్పిటిసి సభ్యులు గాదెల వెంకటేశ్వర్లు (బాబు) జిల్లా పంచాయతీ రాజ్ విభాగ అధ్యక్షులు కొమ్మినేని రవిశంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దుకూరి సాయి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, నందిగామ పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు రేఖ శ్రీనివాసరావు, పోన్నం కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి పెంటయ్య, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పోపూరి పూర్ణచందర్రావు మరియు వైసిపి నాయకులు నివాళులర్పించారు
