హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్లకు సన్మానం హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ డాక్టర్ చిన్న యేసు

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 26, తల్లాడ రిపోర్టర్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామం లో గ్రామ సర్పంచ్ నల్లగొర్ల రాధ కృష్ణయ్య కు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగినది అదేవిధంగా సర్పంచ్ యొక్క బాధ్యతలు సర్పంచ్ అనగా ఆ గ్రామమునకు ప్రధమ పౌరుడు అదేవిధంగా ఆ గ్రామం ముందుగా పచ్చదనం పరిశుభ్రత మరియు ఆ గ్రామములో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అందుబాటులో ఉండాలి ప్రతిరోజు గ్రామపంచాయతీ ఆఫీస్కు వెళ్లాలి నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి గ్రామసభల్లో ఏమైనా లోటుపా టు లు ఉన్నచో త్వరగా పై అధికారులకు తెలియజేయాలి ఇలా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడటం జరిగినది హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సభ్యులు కూడా చట్టాలపై అవగాహన కల్పించే విధంగా ప్రజల్లోకి వెళ్లాలి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేసే విధంగా పనిచేయాలని తెలియజేస్తున్నాను ఈ యొక్క సన్మాన కార్యక్రమమునకు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *