గుండిగానిపల్లి గ్రామ ప్రజలకు శ్రీరామనవమి ప్రత్యేక ఆహ్వానం.

పయనించే సూర్యుడు 26 రిపోర్టర్ మహాలింగ ఆర్ బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామంలో వెలసిన సీతారాముల దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాములకు కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు సీతారాముల కల్యాణ మహోత్సవం తిలకించడానికి గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సీతారాముల వారిని దర్శించుకోవాలని గ్రామస్తులు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు సీతారాముల కళ్యాణం తిలకించడానికి వచ్చిన ప్రజలకు తీర్థ ప్రసాదాలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు, శ్రీరామ దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *