మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీమోహన్

పయనించే సూర్యుడు మార్చి 26 ముమ్మిడివరం ప్రతినిధి తాడేపల్లిగూడెం నియోజవర్గం లో మిలటరీ మాధవరం అనే గ్రామంలో తాడేపల్లిగూడెం రూరల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వారి విగ్రహం మరియు పొట్టి శ్రీరాములు వారి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మనాభుని మురళీమోహన్ చేత గాంధీ వారి విగ్రహం ప్రారంభించడం అలాగే పెనుగొండ శ్రీనివాస్ వారి చేత పొట్టి శ్రీరాములు వారి విగ్రహ ఆవిష్కరణ జరిగినాయి ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బోన గిరి రమేష్.. అధ్యక్షులు కుసుమంచి వెంకటేశ్వరరావు. సమయ వంతుల వైకుంఠం. పద్మనాభం శేషగిరి. పులవర్తి మల్లికార్జునరావు. నారాయణ శ్యాం ప్రసాద్. కనిగేర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *