అర్సెలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెట్టడం గర్వకారణం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

పయనించే సూర్యుడు మార్చి 27 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పారిశ్రామిక రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు దూసుకు వెళుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటి మరియు పారిశ్రామిక బ్రాండ్ గా నిలబెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నీ మరో ఐటి మరియు పారిశ్రామిక రాష్ట్రం గా తిద్దీ తీర్చాలని ఒక సంకల్పంతో ముందుకు దూసుకు వెళ్తున్నారు అందులో భాగంగా విశాఖలో గూగుల్ ఎ 1 కంపెనీని తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని ఒక బ్రాండ్ గా నిలబెట్టినారు ఇది వెజినరి లీడర్ అయినా చంద్రబాబు నాయుడు కే సాధ్యం అలాగే ప్రపంచ అగ్రగామి స్టీల్ సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది సుమారు 1,35,964 కోట్ల భారీ పెట్టుబడి ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పెట్టనుంది ఇది ఒక చరిత్రత్మక ఘట్టం అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో దాదాపు 2600 ఎకరాలో నిర్మించనుంది 2029 లో పూర్తిస్థాయి ముగించుకుని మొదటి దశలో 7 మెట్రిక్ టన్ ఉత్పత్తి చేయనుంది అలాగే 2033 సంవత్సరానికి 18 నుంచి 24 మెట్రిక్ టన్ పూర్తిస్థాయి ఉత్పత్తి చేయనుంది దీనిలో భాగంగా దాదాపు 35 వేల మందికి ప్రత్యేక ఉద్యోగాలుమరియు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది కోస్తా ఆంధ్రాలోవ్యవసాయపరంగా వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలుగా పేర్కొంది కానీ నూతనంగా పారిశ్రామిక పరంగా అర్సెలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెట్టడం గర్వకారణంగా ఉంది ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మారుస్తున్న మన విజనరీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి అలాగే పరిశ్రామిక మంత్రి టీజీ భరత్*కి నిరుద్యోగుల పరంగా యూత్ పరంగా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరంగా ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *