తిప్పరం గ్రామంలో కుకునూరు పల్లి మండలం సర్పంచ్ అధ్యక్షడు ఆకుల భద్రప్ప సి సి కెమెరాలు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 27 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్జిల్లా సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని కుకునూర్ పల్లి తిప్పరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు ఆకుల భద్రప్ప ఆధార్యంలో సి సి కెమెరాలు అమర్చారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సి పి ఆదేశాల మేరకు తిప్పరం గ్రామంలో సి సి కెమెరాలు అమర్చారు ఓక. సి సి కెమెరా గ్రామంలోని నేరలకు అవంచిన్య సంఘటాననాలు జారకుండా గటుచప్పుడు లేకుండా నేరస్తులను పట్టుకోడానికి సూన్యషంగా ఉంటుందాని నేరలను చేయకుండా అదుపుచేస్తుందని అయన అన్నారు ఇరువైపులాగురువారం రోజున సి సి కెమెరాలు అమరచినందుకు సంతోషం గా ఉంది అని అయన అన్నారు ఈ కార్యక్రమం లో శిక్షణ లో ఉన్న ఐ పి ఎస్ అధికారి అయేషా స్థానిక సి ఐ ఏం డీ లాతిఫ్ ఎస్ ఐ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *