పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంథని మున్సిపల్ బోయిన్ పేట్ 6వ వార్డ్ నుండి సింహం గుర్తు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా భరిలో నిలిచి 670 ఓట్లు సాధించి పెద్దపల్లి జిల్లా లోనే అత్యంత భారీ రికార్డ్ 474 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పోతరవేని శ్రీలతక్రాంతి ని తెలంగాణ తొలి ఆర్ధికశాఖ మంత్రివర్యులు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ శాలువాతో సన్మానించి బోయిన్ పేట్ ప్రజలకు ప్రస్తుతం చేస్తున్న సేవలను ఇలానే చేస్తూ అందరి మనసులను పొందుతూ ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలి అని ఆశీర్వధించారు.