జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

పయనించే సూర్యుడు మార్చి 27 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట డివిజన్ ఏబీఎన్ రిపోర్టర్ బూర వేణు గౌడ్ పెద్ద కుమార్తె బూర భువనేశ్వరి గౌడ్ దశ దిన ఖర్మ కార్యక్ర మం గురువారం జరిగింది మానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ భువనేశ్వేరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ కి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది ఈ కార్య క్రమంలో మోకుదెబ్బ జిల్లా సలహాదా రులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్ మోకుదెబ్బ జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్ లు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్ ఉగ్గిడి శివుడు,రాష్ట్ర కార్యదర్శి కోండి రాము గౌడ్ తాళ్ల పెళ్లి చంద్ర మౌళి గౌడ్ ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్ దొంతి సంతోష్ గౌడ్ కళ్లేపల్లి ప్రణయ్ దీప్ మద్దెల శ్రీనివాస్ గౌడ్ మచ్చిక నర్సయ్య గౌడ్ బూర కుమార్ గౌడ్ గోడిశాల గిరినాద్ గౌడ్ వేముల గోపి గౌడ్ సాంబరాతి మల్లేశం పులి రాజేందర్ బూర సుధాకర్ గౌడ్ బూర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *