చుక్కాపూర్ లో ప్రతి ఇంటి ఇంటికి శ్రీ సితారా మూల కల్యాణ ఆహ్వాన పత్రికలను అందించిన సభ్యులు

పయనించే సూర్యుడు మాచారెడ్డి మండల్ మార్చి 27 మాచారెడ్డి మండల చుక్కాపూర్ గ్రామం లో జరుగుతున్న ఆద్యాత్మిక మహోత్సవం సితారాములవారి కల్యాణ ఆహ్వానం పత్రికలు గ్రామంలో ని ప్రతీ ఇంటి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన హిందూ సమ్మేళన సమితి మరియు హనుమాన్ దీక్ష స్వాములు కలిసి చుక్కాపూర్ గ్రామ సర్పంచ్ , సమితి అధ్యక్షుడు గారులతొ కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికలను అందించినరు రెండువేల భక్తులతోఈ కార్యక్రమం గ్రామంలో జరుపుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమం మొదటగా హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఆద్యాత్మిక మహోత్సవ కార్యక్రమంలో బాగ మూగ సామూహిక భజన సమీహిక హనుమాన్ చాలిషా పారాయణము సాంస్కృతిక కార్యక్రమాలు ఇ కార్యక్రమం అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ కార్యక్రమాల అనంతరం అందరికీ అన్నప్రాసాదము ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇంటి ఇంటికి చెప్పుకుంటూ గ్రామము లో పర్యటించారు ఈకార్యక్రమంలో సమితి అధ్యక్షుడు , హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *