ప్రజా సేవకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అతినారపు బాల లక్ష్మయ్య

పయనించే సూర్యుడు మార్చ్ 27 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన దీక్షా దక్షుడైన నాయకుడు మీరు “ప్రజా సేవయే పరమార్థం” అనే నమ్మకంతో పేదల గుండెల్లో నిలిచిన ప్రాణం మీరు “మర్రిన్న” అంటేనే నమ్మకం అనేలా జన హృదయాల్లో చెరగని ముద్ర వేశారు పేదల కళ్లలో వెలుగులు నింపిన అపార దాతృత్వ గుణం మీది అభివృద్ధికి చిరునామాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన దార్శనిక నాయకుడు మీరు గడపగడపలో వికసించిన మీ వ్యక్తిత్వమే ఓ జెండా మడమ తిప్పని పోరాట పటిమతో మరువలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి మీరు గుడ్లనర్వ గడ్డ సాక్షిగా మీ సేవలను ఎప్పటికీ మరువలేము మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ వెంటే మేముంటామని హామీ ఇస్తూ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ… హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ అభిమాని, అతినారపు బాల లక్ష్మయ్య గుడ్లనర్వ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *