పాత రాములవారి గుడి వద్ద ఏర్పాటుచేసిన శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 28 జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం పాత రాములవారి గుడి వద్ద ఏర్పాటుచేసిన శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గొర్రెపాటి బుల్లయ్య, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, మండల ఉపాధ్యక్షులు మెట్టు ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ దొంగల జానకి రామయ్య, సుంకర వేణుమోహన్ రావు, రావుల వెంకటేశ్వర్లు, గాలం గోపి, కంబాల బెంజిమెన్, పల్లెబోయిన వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *