
పయనించే సూర్యుడు మార్చ్ 28 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి ఎక్లాస్ పూర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సీత రామ కళ్యాణోత్సవంలో పల్లకి మోస్తున్న ఆంజనేయ భక్తులు గ్రామ ప్రజలు మరియు ఉప సర్పంచ్ తాడవేణి కార్తీక్ వార్డ్ మెంబెర్స్ పాల్గొనడం జరిగింది.