తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నాకు అన్నదాన ప్రసాదవితరణవిరాళం

పయనించే సూర్యుడు28-03-2026 పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్.జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న నిత్య అన్నదాన ప్రసాదవితరణ కొరకు దాతల నుండి విరాళములు స్వీకరించుట జరిగినది. విరాళం దాతలు. ఆరుదల గోపి తక్కెలపాడు గుంటూరు జిల్లా రూ.11116/ మరియు బాపట్ల జిల్లా వల్లభాపురం గ్రామానికి చెందిన వంగాగోపిరెడ్డి.వారి కుమారుడు జయ ఆదిత్య రెడ్డి పేరున రూ 10116/ ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి జె. శ్రీనివాస్ ద్వారా చెల్లించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *