వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేని రాజేష్ జన్మదిన వేడుకలు జగ్గయ్యపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు 28-03-2026 పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కూమారి ఎన్టీఆర్ జిల్లా బిసి సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు కుమారుడువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేని రాజేష్ జన్మదిన సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి వారి చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వైసీపీ నాయకులు. కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *