
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 28 పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామం జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ అనుచరుడు షేక్ సుభాని ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు శివాపురం, కొనతమాత్మకురు గ్రామ పార్టీ అధ్యక్షులు లగడపాటి జనార్ధన్, సయ్యద్ నాగుల్ మీరా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, లగడపాటి సురేష్, లగడపాటి కృష్ణారావు, ఏలూరి రాము, తదితరులు నివాళులర్పించారు