పయానించే సూర్యుడు న్యూస్ మార్చ్ 28 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ రాంపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఆధ్వరంలో ఆంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగింది కళ్యాణ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ కాశబోయిన, నాగమణి సుదర్శన్ దేవాలయంలో, దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తిశ్రద్దలతో సమర్పించారు ప్రాంగణంలో అందంగా అలంకరించి కళ్యాణం జరిపించారు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అన్న ప్రసాదాన్ని సేకరించారు శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అన్నారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్నలు అక్క చెల్లెలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు