శ్రీ సీతారాముల కల్యాణమహోత్స వాలకు హాజరైపూజా కార్యక్రమంలోపాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 28 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ సమారాధన కార్యక్ర మాన్ని ప్రారంభించ డం జరిగింది.ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ జగదభిరాముడు, సకల గుణధాముడైన సీతారామచంద్ర మూర్తిని స్మరిస్తూ అత్యంత శ్రీ రామ నవమి పర్వదిన శుభసందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొ రేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ ఫేస్ 1,సాయి నగర్ వెస్ట్,తులసి నగర్ 2,చంద్రమ్మ కాలనీ, ఉజ్జయిని మహంకాళి నగర్, మహాత్మాగాంధీ నగర్, దత్తత్రయ కాలనీ, శివమ్మా కాలనీ, శంషిగూడ ఇంద్రనగర్, ఎన్టీఆర్ నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2,ఆ శానగర్, మొదలగు కాలనీ లలో కాలనీ వాసులు ఏర్పాటుచేసిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవాలకు ముఖ్యఅతి ధిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొని అన్న సమారాధన కార్యక్ర మాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జగదభిరాముడు, సకల గుణధాముడైన సీతారామచంద్రమూర్తిని స్మరిస్తూ అత్యం త వైభవంగా, భక్తి శ్రద్ధలతో శ్రీరామనవ మి పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. డివిజన్ ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండా లని ప్రార్థిస్తూ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్ర మంలో నాయకులు,కార్యకర్తలు,మహి ళలు, కాలనీ వాసులు,ఆలయ కమిటీ సభ్యులు, శ్రీరాముని భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *