పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 29 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ని మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ నూతనంగా ఏ న్నికైన అధ్యక్షుడు ఏ జి పి కిరణ్ సాగర్ కు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ శుభ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువలతో సత్కరించినవీరితో గజ్వేల్ , ఏఎంసీ డైరెక్టర్ డాక్టర్ వహీద్ ,గుంటుకు సీను, ఎండి షకిల్ పాషా, జహంగీర్, హసన్, చెప్పాలా శేఖర్ కొడా్కొండ్ల బాలు అడ్వకేట్ పార్థసారథి రాజు అడ్వకేట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు