పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 బోధన్:బోధన్ పట్టణంలోని 16వ వార్డ్ లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు సాగుతున్నాయి.కౌన్సిలర్ మద్దెల దివ్వసంతోష్ దగ్గరుండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కాలనీలో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా పనులు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.