నూతన కరెంట్ 11 కేవీ ఊర్లో నుండి నూతన కరెంట్ లైన్ వద్దు అని వినతి పత్రం అందజేత.

పయనించే సూర్యుడు న్యూస్: మార్చి/30: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని కంది కట్కూర్ గ్రామ లో నుండి పిట్టల కనకయ్య రైస్ మిల్లు కొరకు 11 కేవీ.24 గంటల ఎక్స్ ప్రెస్ కరెంట్ లైన్ ఊర్లో ఉన్న ఇండ్లకు ఇబ్బంది ఉంది కాబట్టి గ్రామ సర్పంచ్ తెలుపగా. ఏ.ఈ నాగేష్,ఊర్లో నుండి నూతన కరెంట్ 11 కేవీ ఊర్లో నుండి నూతన కరెంట్ లైన్ వద్దు అని వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు రావు, ఉప సర్పంచ్ అజయ్, మాజీ ఎంపీటీసీ కిషోర్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *