ముఖ్యమంత్రి సహాయ నిధికొల్గురు గ్రామ సర్పంచ్ జ్యోతి స్వామి చేతుల మీదుగా అందజేశారు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 31 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల పరిధిలో ని కొల్గురు గ్రామంలో ముక్యమంత్రి సహా నిధి గోల్గురు గ్రామ సర్పంచ్ జ్యోతి స్వామి చేతుల మీదిగా మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో కొల్గురు గ్రామానికి చెందిన గొడుగు అంజమ్మ భర్త రామయ్య 22,500/- రూపాయలు దాకాని స్వామి కొడుకు శంకరయ్య 39,000/-రూపాయలు ఎరుకలి శ్రీను 5000/- రూపాయల సి ఏం ఆర్ ఫ్ చెక్కును కొల్గురు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమం గ్రామ ఉపసర్పంచ్ నిమ్మరాజ్ లక్ష్మి నర్సయ్య, వార్డు మెంబెర్స్ గొడుగు బాల్ రాజు, శెట్టి స్వామి, జీడిపల్లి, నారాయణ రెడ్డి,నిమ్మరాజ్ ముత్తయ్య,నారాయణ,గొల్ల కనకయ్య, రాజయ్య, స్వామి, కారోబార్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *