పయనించే సూర్యుడు 31-03-2026 మహాలింగ ఆర్ తెలుగుదేశం పార్టీ 44 వ అవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకార్తె అధినేత అనే కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం నారా లోకేష్ సహకారంతో స్థానిక శాసనసభ్యులు ప్రియతమ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీకి నా వంతు అంకితభావంతో పనిచేసినందుకుగాను నాకు శాలువతో సత్కరించి నాకు నూతన వస్త్రాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం పార్టీ కోసం పనిచేసిన వారిని ప్రోత్సహించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు సీనియర్ నాయకులకు ఐ టిడిపి మండల అధ్యక్షుడు బజ్జన్నగౌడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..