తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంగరంగ వైభోగమే కళ్యాణ మహోత్సవాలు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవరం 01-04-2026 జగయ్యపేట్ట మండలం తిరుమలగిరి గ్రామంలోని వేచి ఉన్న శ్రీ శ్రీ శ్రీ స్వయం భు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వహించు కార్యక్రమాలు దేవస్థానం సహాయ కార్యదర్శి కార్య నిర్వహణ అధికారి.ఎస్. వెంకట సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమం వివరాలు ది.1-04-2026.నుండీ.6-04-2026. వరకు. జరుగు స్వామి వారి వియాన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ది.01-04-0226.అంకురూపణ ఉదయం సుప్రభాత సేవలో . స్వామివారి పెళ్లి కుమారుని గా చేయటం అనంతరం స్వామివారి ఇడుములు కార్యక్రమం ది.02-04-2026. శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం సమయము. రాత్రి 9 గంటలకు. అత్యంత అంగరంగ వైభోగంగా స్వామి వారి కళ్యాణ కార్యక్రమం ది.03-04-2026. స్వామివారిని ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం. ది.04-04-2026. నాడు. సదస్యము. కార్యక్రమం ది.05-04-2026. నాడు. స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం ది06-04-2026. నాడు. స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తిరుమలగిరి దేవస్థానం వారు నిరోధించి కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడితే స్వామివారి కల్యాణం బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు వివిధ శాఖ అధికారులు ఇటువంటి అల్లర్లకు ఎటువంటి ఇబ్బందులు కలపకుండా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతుల మధ్య యావది మంది భక్తులు మధ్య. స్వామివారి కల్యాణ మహోత్సవం చూపించబడును అని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కె. వెంకట సాంబశివరావు తెలియపరిచినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *