పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి ఏప్రిల్ 01 మాచారెడ్డి మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులు, అధికారులతో కలసి లబ్దిదారులకు చెక్ లు పంపిణీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కామారెడ్డి నియోజకవర్గం. యాంటీబయాటిక్స్‌కు మంచి స్పందన చూపినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మాచారెడ్డి మండలంలోని గన్పూర్ గ్రామంలో మహిళా సంఘం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ మండల అధ్యక్షుడు బీమ్ రెడ్డి, డిసిసి కార్యదర్శి రాజబాబు గౌడ్, మండల యూత్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ నాయకులు గొండ్లే సిద్ధ రాములు, అందే దయాకర్ రెడ్డి, అంకం రాజు, వార్డు సభ్యులు యశ్వంత్ బుచయ్య భానుప్రకాష్ పావని అరుణ ప్రవీణ్ గౌడ్ తిరుమలేష్ , మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు