మల్లన్నసాగర్ కాలువలో ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 1గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని , కుకునూరుపల్లి మండలం, ముద్దాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఘటనలో, హైదరాబాద్ బాలాజీనగర్ కు చెందిన విజయ్ అనే యువకుడు స్నేహితులతో కలిసి విందు అనంతరం మల్లన్నసాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి ఆయేషా ఫాతిమా, 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.ఇంకా వివరాలు తెలియలిసి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *