పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చేజర్ల మండల గొల్లపల్లి గ్రామంలో 24L సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరత్తయ్య చేతుల మీదుగా పెన్షన్ లబ్ధిదారులకి నగదు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.