తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగాధ్వజారోహణ కార్యక్రమంకొండ కింద దీక్ష స్వాముల భజన కార్యక్రమం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఎప్రిల్ 3 జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుచున్న వార్షిక బ్రహ్మోత్సవములు మొదటి రోజు సాయంత్రం 8 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి కొండ కింద దీక్ష స్వాముల భజన కార్యక్రమం అనంతరం భిక్షా కార్యక్రమం జరిగినది అని రెండవ రోజు ఆయన రేపు ఉదయం సుప్రభాత సేవ ప్రాతక్లార్చనలు నిత్య హోమం జరుగునని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణ అధికారి నూతక్కి సాంబశివరావు ప్రజల బంధం భక్తులు గ్రామ ప్రజలు మహిళలు దీక్ష స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు అని తెలియజేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *