పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 03 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పరిధిలోని మైతాఫూర్ లో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ . దీక్ష స్వాములు వారి ఆధ్వర్యంలో స్వామి వారికి ఘనంగా 8అభిషేకం నిర్వహించారు స్వామి వారికి ప్రత్యేక మూగ తిరుమల తిరుపతి దేవస్థాన మహిళా సేవకులు స్వామి వారికి ప్రత్యేక మూగ వడ నైవేద్యం తయారు చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో ఉన్న ప్రజలు భక్తులు ద్వారా ఆంజనేయ స్వామి వారి కి మకర తోరణం ఏర్పాటు చేసిన దానిని హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మకరతోరణం తోడి పూజాల అనంతరం భక్తులకు ప్రజల కు అన్నప్రాసాదము వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పూజారి జగదీష్ ఆలయ కమిటీ చైర్మన్ మధు బుస గంగా మల్లయ్య అనుమల్ల సత్యనారాయణ శ్రీనివాస్ నవీన్ మల్లయ్య లింగారెడ్డి కృష్ణారెడ్డి రవి మహేష్ రవితేజ కిష్టయ్య మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు