జనప్రియ అపార్ట్మెంట్ప్రధాన ఆర్చి, జాతీయరహదారిపై చలివేంద్రాన్నిప్రారంభించిన నిమ్మలమనోహర్ గౌడ్చైర్మన్ నాథ్ గౌడ్.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 03 రంగారెడ్డి ప్రతినిధి ఎస్ఎంకుమార్ గురువారం రోజు శేర్లింగంపల్లి నియోజ కవర్గ పరిధిలోని మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం జాతీయ రహదారిలో వేశావి కాలం సందర్భంగా నేడు హనుమాన్ జయంతి మీ పురస్క రించుకొని నిమ్మల మనోహర్ గౌడ్ ట్రస్ట్ చిన్న కుమారుడు నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, నేడు చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ మాట్లాడుతూ … స్థానిక ప్రజలు పరిశ్ర కాలనీవాసులు జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహన దారులు పాదాచార్యులు వేసవికాలంలో బొగ్గుమని సూర్యుడి పాపానికి చల్లని నీరు తాగుదామని ఎక్కడ ఎక్కిన సమయానికి దొరకలేని పరిస్థితిలో బాటసారులు ఆయా ప్రాంతాలకు ప్రజలు ఈ చలివేంద్రంలో ప్రతినిత్యం ఒకరోజు మజ్జిగ మరో రోజు,నిమ్మ రసం మూడోరోజు బాదం జ్యూస్ నాలుగో రోజు మరొకటిలో వివిధ రకాల చల్లటి పానీయాలను అందించే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిం దని రాత్రి కూడా పేర్కొన్నారు. జనప్రియ అపార్టుమెంట్స్,ఫేజ్ -1, సాయిబాబా కమాన్ వద్ద హఫీజ్ పేట్ యువనాయ కులు, ఎన్ఎంజి సేవా ట్రస్ట్ చైర్మన్, నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జనప్రియ శ్రీనివాస్, హరికృష్ణ, సుధాకర్ దాస్, సుధీర్, తరుణ్, శ్రీచరణ్ నిర్వహ ణలో చలివేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు.తొలిరోజు మజ్జిగను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ ఎన్ ఎం జి రాత్రి నాథ్ గౌడ్ శ్రీనివాస్ , వివిధ కాల నీలకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *