తమిళనాడు ఎన్నికల్లో ప్రబారి బాధ్యతలు నిర్వహిస్తూ.

అరుణాచలుని దర్శించుకున్న కునిగిరి నీలకంఠ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. మరి కొద్ది రోజుల్లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తమై తిరువన్నమలై అసెంబ్లీ ఇన్చార్జిగా అక్కడ ఉన్నటువంటి బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ అరుణాచల శివుని దర్శనం చేసుకున్నారూ, దర్శన అనంతరం వారు మాట్లాడుతూ శివుని అనుగ్రహంతో దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలని, తమిళనాడు ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి విజయకేతనం ఎగవేయాలని ఆ పరమశివుని కోరుకున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *