సిసి రోడ్డు పనులు ప్రారంభం

పయనించే సూర్యుడు గాంధారి 04/04/26 ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలో 10 లక్షల సిసి రోడ్డు పనులు ప్రారంభం గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమలు శుక్రవారం రోజున ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో 10 లక్షల సిసి రోడ్డును ప్రారంభించారు గ్రామ సర్పంచ్ పిట్ల రోజా సుధాకర్ ఉప్ప సర్పంచ్ బస్సి చందా మరియు వార్డ్ నెంబర్లు మాజీ సర్పంచ్ మల్లెబోయిన నారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యండి అక్బర్ బస్సి పోతన్న పిట్ల తిరుపతి శబాద్దీన్ బిచ్చనాయక్ రాజగౌడ్ నరగౌడ్ వెంకట్రావు మరియు గ్రామ పెద్దలు తిరుపతి పటేల్ పిట్ల నర్సింలు పొట్కూరి సాయిలు గూడెం శంకర్ పాల్కొన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *