సీయోను చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు

* బండి జీవములోనికి దాటి యున్నాడు. * మానవాళి పాపాలను కడగటం కోసం, యేసుక్రీస్తు చేసిన తాగ్యం గుడ్ ఫ్రైడే

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం అల్లిగూడెం రామన్నగూడెం నాగుల గుంపు దెబ్బ గూడెం గ్రామాల చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. ఏసుక్రీస్తు సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువ పై ప్రాణాలర్పించారు. అని తిరిగి మూడవ రోజు సమాధి నుంచి లేచాడని పొరుగు వారిని ప్రేమించు చాలని వారి తప్పులను క్షమించాలని తాను భూమిపై జీవించిన రోజులలో బోధనలు చేశారు. ఆయనే జీసస్ క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం ఏసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు జీసస్ సిలువ పై తన ప్రాణాలను ఘనంగా పెట్టారని చెబుతా జీసస్ శిలువ పై వేలాడిన రోజున పవిత్ర శుక్రవారం చనిపోయిన రోజున గుడ్ ఫ్రైడే గా పిలిస్తే ఆరోజున ఉపవాసం ఉండి మందిరంలో ప్రత్యేక ప్రార్థనతో గడుపుతారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ సియోను కుమార్ సంఘస్తులు క్రైస్తవ సోదరులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *