దొడ్డి కొమరయ్య ఘనంగా జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు 4-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రం లోని దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలను కచ్చు కొమురయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కచ్చు కొమురయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ అన్ని కొనియాడారు.ఈ కార్యక్రమం లో మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆవుల సత్యం, నాయకులు కచ్చు కొమరయ్య,చౌటపల్లి తిరుపతి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పట్టణ అధ్యక్షులు సాతల లక్ష్మణ్, బి.జె.పి. మండల నాయకులు కట్ట మహేష్ బిజెపి మండల నాయకులు, జంగిలి సత్యం, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ప్రధాన కార్యదర్శి గంగాధర మధుసూదన్,వార్డు సభ్యులు ఆవుల చందు, ఆవుల రాజశేఖర్, సంగం కళ్యాణ్,సందవేణి సతీష్, గడ్డం గంగాధర్,కాల్వ మధు,లక్ష్మణ్,ఆవుల లాస్మయ్య,తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *