గాలిపెల్లి సబ్ స్టేషన్ నుండి నర్సక్కపేట. గ్రామానికీ డైరక్ట్ ప్రత్యేక విద్యుత్

11 కేవీ లైన్ వేసి నూతన విద్యుత్ లైన్ కనెక్షన్ ప్రారంబోత్సవంలో బెంద్రం.శంకరమ్మ సర్పంచ్,

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్/04: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల నర్సక్కపేట గ్రామంలో కందికట్కూర్ సబ్ స్టేషన్ నుండి పోత్తూరు గుండా ఉన్న విద్యుత్ లైన్ ద్వార వుకే కరెంట్ పోవడం వలన ప్రజలు ఇబ్బంది పడొద్దు కరెంట్ సమస్యనే రాకుండా నిరంతర విద్యుత్ అందించటానికి గాలిపెల్లి సబ్ స్టేషన్ నుండి నర్సక్కపేట. గ్రామానికీ డైరక్ట్ ప్రత్యేక విద్యుత్ 11 కేవీ లైన్ వేసి నూతన విద్యుత్ లైన్ కనెక్షన్ ప్రారంబోత్సవంలో బెంద్రం. శంకరమ్మ సర్పంచ్ , విద్యుత్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *