పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 04.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) కుట్రలను ఛేదించి, న్యాయం గెలిచింది. అమరావతికి చట్టబద్ధత లభించడం ద్వారా నవ్యాంధ్ర నిర్మాణానికి పునాదులు మరింత పటిష్టమయ్యాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతి నిర్మాణమే మన లక్ష్యం.. ఏపీ అభివృద్ధి మన ధ్యేయం!