గంగమ్మ సేవలో ఇద్దరు ఎమ్మెల్యేలు

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 04.04.2028 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ఇద్దరు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు శుక్రవారం రాహుకాల అభిషేకం అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ çచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిలు అమ్మవారిని దర్శించుకున్నారు తొలత ఉప కమిషనర్ ఈవో ఏకాంబరం వారిని ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు మండపంలో వేద ఆశీర్వాదం అనంతరం కుంకుమార్చన లో పాల్గొన్నారు అమ్మవారి మెమొంటో పాటు తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోయకొండ సుబ్బు సోము రెడ్డి సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ కార్తీక్ విద్యాసాగర్ సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు నాయకులు బిజెపి తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *