పెనుగంచిప్రోలు ఎంపీడీవో ఆఫీస్ వద్ద మహిళా పోలీసు నిరసన

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 6 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ కానిస్టేబుల్ పెనుగంచిప్రోలు మండలం ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా వెంకటాపురం మహిళా పోలీస్ శనివారం నాడు ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన దిగారు ఆ మహిళ ఆరోపణ వెంకటాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి తనను పని పరంగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అనారోగ్యంతో ఉన్న వినకుండా అదనపు విధులు చేస్తూ వేధిస్తున్నారని అనారోగ్యం వంటి కారణాలు ఉన్న సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేసినారు. దీనికి సంబంధించిన ఎంపీడీవో ఆర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఈ విషయంపై ఉన్నత అధికారులు తగు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *