పయనించే సూర్యుడు 7-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్( ఆవుల చందు ) జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ ఒక కుటుంబానికి చెందిన వారే అనేలా బిజెపి అంటే స్వార్థం కాదు ఈ దేశ సమాజ ఎదుగుదల పునాది అని మర్చిపోవద్దు దేశసేవ, దేశాభివృద్ధే ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ. నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచింది. సిద్ధాంతం – సేవ – సమర్పణ అనే మార్గదర్శకాలతో ముందుకు సాగుతూ,దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అనే మహత్తర సంకల్పంతో, గ్రామం నుంచి దేశం వరకు ప్రతి భారతీయుడి జీవితంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో అభివృద్ధి, పారదర్శకత, సుస్థిరతకు కట్టుబడి పనిచేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ స్థాపకులు, నాయకులు, మరియు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదములు..