జిల్లా కలెక్టర్ ఆనంద్ ను సన్మానించిన తె.దే.పా. నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 8 మండల కేంద్రమైన యాడికి నందు తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల కేంద్రమైన యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తె.దే.పా.నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రతాపరెడ్డి,మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, తె.దే.పా. సీనియర్ నాయకులు గొర్తి రుద్రమ నాయుడు, నాగ ముని రెడ్డి, రూపునేని రాజశేఖర్,చంద్రశేఖర్ రెడ్డి, మాయ కుంట్ల నారాయణస్వామి, సెల్ పాయింట్ చాంద్ బాషా, హాజీ పీరా, ఫైబర్ చందు, ఫిరోజ్ బాషా, మధు ఆచారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *