బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశం హోటల్ గౌతమిలో విజయవంతంగా జరిగినది

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 08.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్, రాష్ట్ర కార్యదర్శి, నేరెళ్ల రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కమిటీ ఏకగ్రీవo గా ఎన్నుకోవటం జరిగినది బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్చార్జులుగా, డాక్టర్ గుదే రాజారావు బాపట్ల నియోజకవర్గం రెండో ఇన్చార్జిగా డొక్కా శ్రీనివాసరావు రేపల్లె నియోజకవర్గం అధ్యక్షులుగా చిట్టిమల్ల సంగీతరావు ప్రధాన కార్యదర్శిగా, నల్లమోతు శామ్యూల్ జాన్సన్ జిల్లా ట్రెజరర్ గా ఏపూర్ జోసెఫ్, తదితరులను ఎన్నుకోవడం జరిగినది నూతన కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *