కూరగాయల మార్కెట్లో చలివేంద్రం నీ ప్రారంభించిన రెండో వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్

పయనించే సూర్యుడు ) 9-4-26 వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గం రిపోర్టర్ హన్మంతు : కొడంగల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ తండ్రి కీర్తిశేషులు ర్యాల పేట రాములు జ్ఞాపకార్థం త్రాగే మంచినీరు చలివేంద్రం నీ కొడంగల్ మున్సిపల్ రెండవ వార్డ్ లో కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్మేవాళ్లకూ కూరగాయలు కొనే వాళ్లకు త్రాగడానికి మంచినీళ్లు లేక చాలా ఇబ్బంది. పడటం చూసి కొడంగల్ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణి శ్రీ మధు సుధన్ యాదవ్ దంపతులు చలివేంద్రం ని ర్యాల పేట రాములు కీర్తిశేషులు జ్ఞాపకార్థంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మావతి దేవి, రేవతి, హౌసుల భాగ్యమ,అను బాయ్, కిట్లు పంతులు,పశువుల పరమేష్ ,కోక్కల చందు, మంగలి శేఖర్, హోటల్ చిన్న, బాపనగిరి మోహన్, కంసాన్పల్లి శివ, నెల్లిమోహన్, చిలుక రమేష్, రామ్, బండి గోపాల్, సల్కంపేట మోహన్, బాకారం బాల్రెడ్డి, దుద్యాల శ్రీను, పాశం సత్తెప్ప,నీటు దస్తప్ప,చింతకాయల శ్రీను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *