మియాపూర్‌లో ఎండిఎంఏడ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురునిందితుల అరెస్ట్: 12.6గ్రాముల డ్రగ్ స్వాధీనం
పయనించే సూర్యుడు, మార్చి 05 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చాకచక్యంగా అదుపులోకి…