రెండు యాక్సిడెంట్లు.ఆటో చెట్టు గుద్దుకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు. కంది కట్కూర్ లో ఇసుక ట్రాక్టర్ బోల్తా. డ్రైవర్ కి గాయాలు.
పయనించే సూర్యుడు న్యూస్:మార్చి/11:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు మంగళవారం రోజున :10/03/2026: రైన్కంపేట గ్రామం లోని చెరువు…