క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించడం గర్వకారణం : యల్లటూరు శ్రీనివాసరాజు
పయనించే సూర్యుడు-04-03-2026-రాజంపేట న్యూస్ : రాజంపేట క్రీడాకారులు జాతీయస్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు తెలియజేశారు. జి.ఎం.సి క్లబ్…