డుంబ్రిగూడ మండల కేంద్రంలో మూడు సంవత్సరాలుగా పాడై ఉన్న మంచినీటి బోర్‌వెల్‌ను వెంటనే మరమ్మత్తు చేయాలి.
పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.13.2016 అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకువేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఉన్న మంచినీటి బోర్‌వెల్ మూడు సంవత్సరాలుగా పాడైపోయి మరమ్మత్తులు చేయకపోవడంతో…