ఈనెల ఏప్రిల్ 14న మంగళవారం రోజున చౌడేపల్లి లోజరిగే అంబేద్కర్ జయంతి మహోత్సవాన్ని జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 13.04 2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) జై భీమ్ అంబేద్కర్ కుటుంబ సభ్యులందరూ 14వ తేదీన అంబేద్కర్ జయంతి చౌడేపల్లిలో మంగళవారం రోజున ఉదయం 8:30 కు జరిగే జయంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *