ముంబయి కరీంనగర్ వీకిలి వారం వారం రైల్ సర్వీసు ను పునరుద్ధరణ చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 మామిడిపెల్లి లక్ష్మణ్ వేసవి కాలంలో సెలవుల దృష్ట ముంబై నుంచి కరీంనగర్ నిజామాబాద్ నుండి వారం వారం గత సంవత్సరం ఇదే కాలంలో నడిపిన ప్రత్యేక రైలు ను పునరుద్ధరణ కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని ముంబయి వర్లి అరతి క్రీడా మండలి ఛైర్మన్ చాప పరమేశ్వరు ఈ మేరకు కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ధర్మపురి అరవింద్ను వీడి వీడీ గా కలిసి వినతి పత్రాల ను ఇచ్చారని తెలిపారు రైలు ప్రారంభం చేసినట్లు అయితే ముంబై నుంచి తెలంగాణ రాష్ట్ర ము లోని నిజామాబాద్ జిల్లాలో ని ప్రజల కోసం జగిత్యాల జిల్లాలో ని ప్రజలు కరీంనగర్ జిల్లాలో ని ప్రజలంతా ఎంతో సౌకర్యంగా ఉంటుందని చాప పరమేశ్వరు కోరారు ఆయన వెంట మల్యాల సర్పంచి జయ ప్రసాద్ మైతాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అనుమల్ల రమ సత్యనారాయణ బుస గంగా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *