
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 12 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున శ్రీ తిరుపతమ్మ దేవస్థానం వద్ద కళ్యాణ కట్ట వద్ద ఈ రోజున బిసీ నాయకులు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొలిపాక బ్రహ్మం చేని రాంబాబు వారు మాట్లాడుతూ ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి కొలిపాక బ్రహ్మం చేని రాంబాబు మహాత్మ జ్యోతిరావు పూలే ఫోటోకి పూలమాలవేసి ఘనంగా జయించి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందు ఉందని నమ్మిన తన భార్య సావిత్రిబాయి పూలే ను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అక్కడి మహిళ లను విద్యావంతులుగా తీర్చిదిద్దారని వారు తెలిపారు చేతి వృత్తిదారుల అంటరానితనానికి కుల వ్యవక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబాపూలేని కొనియాడారు 18 48 వ .సంవత్సరంలోని బాలికలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి పూలే కృషి చేశారని తెలిపారు సత్యశోధక సమాజాన్ని స్థాపించారని వారు తెలిపారు తన ఇంటిని గ్రంథాలయంగా మలిచారని వారు తెలిపార తన వద్ద వితంతువులైన మహిళలకు పునర్వివాహం జరిపించరు అంటరానితనానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని కొనియారు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు బిసి నాయకులు చేని రాంబాబు ఏలూరి శ్రీనివాసరావు కొలిపాక కృష్ణ ఉప్పు నరసింహారావు ఉప్పు లక్ష్మీనారాయణ కొలిపాక నాగబాబు. కొలిపాక చిన్న రంగారావు ఉప్పు వెంకటేష్.నంచర్ల. శివ కొలిపాక పెద్ద బ్రహ్మ రామవరపు.హనీస్ తదితరులు పాల్గొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు