ఇంటర్ ఫలితాల్లో మహిళలదే హవా

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 దండేపల్లి దండేపల్లి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో చదివినటువంటి మట్టిలో మాణిక్యం అక్కల రాజయ్య కూతురు అయిన చి:అక్కల సాయి త్రినీత గూడెం నివాసి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించినందుకు లక్షేట్టిపేట్ నియోజకవర్గం సాధన జేఏసీ కన్వీనర్ ఆధ్వర్యంలో చుంచు రాజు కిరణ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్,గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్,చెలిగంటి మల్లేష్ గూడెం గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *