రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుల టిపిసిసి సభ్యులుజావేద్ మృతి

పయనిం చే సూర్యుడు.16 నెలకొండపల్లి సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు సీనియర్ కాంగ్రెస్ నాయకులు టిపిసిసి సభ్యులుమహ్మద్ జావేద్ మరణించారని తెలియజేయడాని కి చింతిస్తున్నాము వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తు నాము కాంగ్రెస్ పార్టీ నేలకొండపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *